ల్యాప్‌టాప్‌లో వర్క్‌ చేసుకుంటూ, నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసిన ఓ మహిళపై బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Tejasvi Surya: ఏరో ఇండియా ప్రదర్శనలో భాగంగా శిక్షణ విమానంలో భాజపా ఎంపీ తేజస్వీ సూర్య ప్రయాణించారు.
‘కన్నప్ప’ కోసం ఏడేళ్లుగా వర్క్‌ చేస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో ఈ సినిమా గురించి మాట్లాడారు.
నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు.