స్టాక్‌మార్కెట్లో ఒడుదొడుకులు నెలకొన్నా, దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయనే విశ్వాసమే మదుపర్లలో నెలకొంది.
దిల్లీ: ఇబ్బందికర కాల్స్, సందేశాలను కట్టడి చేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలను కఠినతరం చేసింది. స్పామ్ ...
‘ఏమైనా చేస్తా సర్... అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్...’ అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇదంతా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ...
గ తేడాది ‘పుష్ప 2’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్న కథానాయిక రష్మిక. ఇప్పుడామె కథల ఎంపికలో జోరు ప్రదర్శిస్తూ ...
‘‘జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందుల్ని చూశాను. ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటున్న సమయంలో అమ్మ రాజశేఖర్‌కి ఏమైందంటూ మాట్లాడిన ప్రతి ...
‘‘జీవింతంలో మనల్ని ఎక్కువగా బాధించే విషయం ఏంటో తెలుసా? మనకు ఎంతో ఇష్టమైన వారిని మన కళ్ల ముందే హింసించి చంపడం’’ అంటున్నారు ...
కొ న్ని ప్రేమకథలు మాత్రమే తనకు అర్థమవుతాయని... అందులో ఈ కథ ఒకటన్నారు కథానాయకుడు రానా దగ్గుబాటి. ఆయన సంజయ్ రెడ్డితో కలిసి ...
పాఠశాల విద్యాశాఖ రీజినల్ స్థాయి అధికారి అనాలోచితంగా ఆలోచించారు. మూడు కార్యాలయాల్లోని సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ గత ...
బాలీవుడ్ కథానాయకుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దురంధర్’. ఆదిత్యధర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఒక అడవిలో కరి అనే ఏనుగు ఉండేది. అది తన నేస్తాలతో కలిసి రోజూ పక్కనే ఉన్న చెరకు తోటలోకి వెళ్లేది.
శరీరం సుఖం కోరుతుంది, మనసు ఆనందం ఆశిస్తుంది. ఆరంకెల జీతం, విలాసవంతమైన నివాస భవనం ఉంటే చాలు... జీవితం ఆనందమయం అనిపిస్తుంది.
ప్రేమ అనేది రెండక్షరాల పదమే కానీ రెండు హృదయాల ప్రతిస్పందన నుంచి ప్రణవంలా ఉద్భవించే అద్భుతనాదం. ప్రేమకూ, మోహానికీ తేడా తెలిసి ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results